మోహన్ రెడ్డీ!రౌడీయిజం వద్దు !: జానీ

డిప్యూటీ చైర్మన్ జానీ మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీరు చెప్తే వినాలా అంటూ రౌడీలా వ్యవహరించవద్దని హెచ్చరించారు. బయటకు వెళ్లిపోవాలని మోహన్ రెడ్డిని ఆదేశించారు. జానీ తీరుపై మోహన్ రెడ్డి తీవ్ర ఆక్షేపణ తెలిపారు. తనను రౌడీగా సంబోధించిన డిప్యూటీ చైర్మన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సభ్యుల పట్ల డిప్యూటీ చైర్మన్ తీరు మారాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications