చిరూ, కరీంనగర్ వస్తావా?: హరీష్

కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వక్ఫ్ భూములను అక్రమంగా సాధించుకున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడితే ఆ భూములు పోతాయనే ఉద్దేశంతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును లగడపాటి రాజగోపాల్ వ్యతిరేకిస్తున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications