సీనియర్ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

మల్లికార్జున్ ఇప్పటి వరకు రాసిన పరీక్షల్లో రెండు బాగా రాలేదని అంటున్నారు. మరో మూడు పరీక్షలు రాయాల్సి ఉంది. ఈ మూడు పరీక్షలు ఎలా రాస్తానో అనే ఆందోళనకు అతను గురైనట్లు చెబుతున్నారు. ఈ మానసిక ఒత్తిడి కారణంగానే అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమనిస్తున్నారు. విషయాన్ని ఉదయగిరిలోని తల్లిదండ్రులకు తెలియజేశారు. వారు రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications