తూగో జిల్లాలో పిఆర్పీ నుంచి వలసలు

వీరికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే వరప్రసాదరావు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీపట్ల ఆకర్షితులై చేరుతున్న వారిని అభినందించారు.












Click it and Unblock the Notifications