నా పోటీపై సోనియాదే నిర్ణయం: డిఎస్

కాగా, పార్టీ సభ్యత్వ నమోదుపై పార్టీ శాసనసభ్యులు ఎమ్మెల్సీలతో డి శ్రీనివాస్, ప్రదేశ్ రిటర్నింగ్ అధికారి నాచియప్పన్ సమీక్ష చేపట్టారు. శాసనసభ ఆవరణలో జిల్లాలవారీగా శాసనసభ్యులు, ఎమ్మెల్సీలతో వారు భేటీ అయ్యారు. సభ్యత్వ నమోదుకు సంబంధించిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని వారు శాసనసభ్యులకు, ఎమ్మెల్సీలకు సూచించారు. మే నుంచి జరిగే పార్టీ సంస్థాగత ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్దం చేయాలని కూడా వారు సూచించారు.












Click it and Unblock the Notifications