జగన్ నా కొడుకులాంటివాడు: విహెచ్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. స్వర్గీయ ఎన్టీ రామారావుకు చంద్రబాబు ఎలా వెన్నుపోటు పొడిచారో రాష్ట్ర ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు. కాంగ్రెసు దౌర్జన్యాలపై తెలుగుదేశం పార్టీ బస్సు యాత్రలు తలపెట్టడంపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. తమ పార్టీ కూడా బస్సు యాత్రలు చేస్తుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను తమ బస్సు యాత్రల్లో వివరిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications