బెంగుళూరులో ఆర్మీ క్యాంటీన్ లో చెలరేగిన మంటలు

గత నెలలో బెంగుళూరు పాత ఎయిర్ పోర్ట్ రోడ్డు నందు జరిగిన అగ్ని ప్రమాదంతో ఉలిక్కిపడ్డ ఫైర్ డిపార్ట్ మెంట్ వారు వెంటనే స్పందించి 14 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి వుంది.












Click it and Unblock the Notifications