కర్నాటక హైకోర్టులో నిత్యానంద రిట్

తన మాజీ శిష్యుడు, డ్రైవర్ కురుప్ లెనిన్ తనను, తన ఆశ్రమాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కుట్ర చేశాడని నిత్యానంద ఆరోపించాడు. సెక్స్ వీడియో బయటపడినప్పటి నుంచి నిత్యానంద అలియాస్ రాజశేఖరన్ ఎక్కడున్నాడనే విషయం మిస్టరీగానే మారింది. అయితే అతను హరిద్వార్ లో ఉన్నట్లు బీదాడిలోని అతని శిష్యులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications