బెజవాడ కృష్ణలో 'సిడ్నీ ఒపెరా' ప్లాన్

ఈ డిజైన్లను అధికారులకు చూపడానికి నగరానికి మంగళవారం వస్తున్నారు. ఈ మేరకు ఆయన వర్తమానం పంపారు. ఈ డిజైన్లను ఆయన అధికారుల ముందు ప్రదర్శించి వారికి వివరించనున్నారు. సిడ్నీ ఒపెరా తరహాలో చేపట్టే ఈ నిర్మాణానికి కార్పొరేషన్ 'వైఎస్సార్ సాంస్కృతిక కేంద్రం'గా పేరు పెడుతోంది. రిజర్వాయర్లోని నీటి భాగంలో కూడా కొంత నిర్మాణం జరిగే ఈ డిజైన్ ప్రకారం ఇక్కడ 75 గదుల బడ్జెట్ హోటల్ కూడా ఉంటుంది. అందమైన ఫౌంటైన్లు, అద్భుతమైన ల్యాండ్ స్కేపింగు ఉంటుంది.
More From
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications