రోశయ్య మంత్రివర్గంలో వైయస్ విజయలక్ష్మి?

కాగా, వ్యవసాయ శాఖ మంత్రి ఎన్ రఘువీరా రెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించే ఆలోచనలో రోశయ్య ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. రోశయ్యకు, రఘువీరా రెడ్డికి మధ్య సరైన సంబంధాలు లేవనే ప్రచారం జరుగుతోంది. దీంతో అనంతపురం జిల్లాకు చెందిన అదే సామాజిక వర్గానికి చెందిన సీనియర్ కు ఆయన స్థానంలో మంత్రివర్గంలో చోటు కల్పించవచ్చునని భావిస్తున్నారు. స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, పి. శంకరరావు, కె. జానా రెడ్డి వంటి సీనియర్లు మంత్రి పదవులపై ఆశ పెట్టుకున్నారు.












Click it and Unblock the Notifications