స్వామితో సెక్స్ అబద్ధం: యువరాణి

నిత్యానందస్వామితో నటి రంజిత సెక్స్ వీడియోను సన్ టీవీ ప్రసారం చేయగా నక్కీరన్ పత్రిక, వెబ్ సైట్ దానికి విశేష ప్రాచుర్యం కల్పించాయి. గురు ధర్మాన్ని మరిచి రంజితతో రాసలీలలు సాగించిన స్వామి ఇంకా చాలా మంది రమణీ మణులతో పడక సుఖం పంచుకుని ఉంటాడన్న అనుమానాలు జనంలో ఉన్నాయి. ఈ నేపధ్యంలో తన మీద వచ్చిన వార్తలను యువరాణి ఖండించడం విశేషం. ఆ రెండో వీడియో యువరాణిది కాకపోయి ఉంటే, మీడియా ఆమెను నిజంగా బాధపెట్టినట్టే. వెలకట్టలేని నష్టం చేసినట్టే.












Click it and Unblock the Notifications