ఢిల్లీ వ్యభిచార కూపంలో ఇంకా 60 మంది

ఒక రోజు ముందు డిల్లీ పోలీసులు తనిఖీ చేసి ఉంటే 60మంది బాధితులకు విముక్తి లభించేదన్నారు. డిల్లీలో క్రికెట్ మ్యాచ్ ఉన్నందున 18వ తేదిన పోలీసులు తనిఖీకి వచ్చేందుకు వీలుకాదని, మరుసటి రోజు వచ్చారన్నారు. అయినా తాము డిల్లీ వ్యభిచార గృహాల్లో మగ్గుతున్న కదిరి ప్రాంతా బాధితులందరినీ విముక్తులనుచేసే వరకూ విశ్రమించమన్నారు. మీడియా, పోలీసులు, ప్రజాప్రతినిధులు తమవంతు సహకారం అందిస్తే వ్యభిచార గృహాల్లో మగ్గుతున్న వారికి విముక్తి కల్పించడమే కాకుండా, ఈ దురాచారాన్ని ఎండగట్టవచ్చని వారు కోరారు.












Click it and Unblock the Notifications