సీతారాములకు సిఎం పట్టు వస్త్రాలు

భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. లక్షలాది భక్తుల రామస్మరణ మధ్య కళ్యాభిరాముడు సీతమ్మ మెడలో తాళి కట్టాడు. సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. ప్రముఖుల రాక సందర్భంగా సాధారణ భక్తులకు కొంత ఇబ్బంది కలిగింది. భక్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సౌకర్యాలు సరిగా లేవని వారు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications