సిట్ ముందు 27న మోడీ హాజరు

మోడీని ఈ నెల 27వ తేదీన సిట్ ప్రశ్నించే అవకాశాలున్నట్లు ఆ వర్గాలు చెబుతున్నప్పటికీ దానిపై మాట్లాడడానికి సిట్ చీఫ్ ఆర్ కె రాఘవన్ నిరాకరించారు. ఇది సిట్ కు, సాక్షికి మధ్య హక్కులకు సంబంధించిన సమాచారమని, దీనిపై తాను మాట్లాడలేనని ఆయన అన్నారు. కాంగ్రెసు మాజీ పార్లమెంటు సభ్యుడు ఎషాన్ జాఫ్రీ భార్య జాకియా జాఫ్రీ ఫిర్యాదుకు సంబంధించి మోడీని ప్రశ్నించాలని సిట్ నిర్ణయించింది. గుల్బర్గా సొసైటీ అల్లర్లలో 69 మందితో పాటు జాఫ్రీ మరణించారు.












Click it and Unblock the Notifications