ప్రశాంత్ మృతదేహం కోసం నిరీక్షణ

తమ పిల్లవాడి మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరలో నగరానికి పంపవలసిందిగా ప్రశాంత్ కుటుంబీకులు కోరుతున్నారు. ప్రశాంత్ తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులు అతడి మరణ వార్త విన్నాక దిగ్భ్రాంతికి లోనయ్యారు. సాధ్యమైనంత త్వరలో మృతదేహాన్ని ఇక్కడకు పంపాల్సిందిగా యుఎస్, భారత్ అధికారులను వారు అభ్యర్ధిస్తున్నారు. త్వరగా మృతదేహం పంపేలా అమెరికా ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావలసిందిగా ప్రశాంత్ తండ్రి కేంద్రప్రభుత్వానికి ఫ్యాక్స్ పంపించారు.












Click it and Unblock the Notifications