రామోజీవన్నీ మాపై నిందలే: రవీంద్రనాథ్

కర్నూలు జిల్లా భూముల లీజు వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈనాడు దినపత్రిక తన వివరణను ప్రచురించకపోవడం జర్నలిజం విలువలకు విరుద్దమని ఆయన అబిప్రాయపడ్డారు. ఈ విషయంలో తాను ఈనాడు యాజమాన్యానికి తాను లీగల్ నోటీసు ఇస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications