బాబు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి: శైలజానాథ్

డిప్యూటీ స్పీకర్ ను నైతికంగా దెబ్బ తీయడానికే తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తోందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనపై అభిప్రాయం చెప్పకుండా పారిపోయిన చంద్రబాబు తమను ఎలా విమర్శిస్తారని ఆయన అడిగారు. ఇలాంటి తప్పుడు పనులు చేయడం వల్లనే తెలుగుదేశం పార్టీని రెండు సార్లు ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications