కళ్యాణ వేదికకు చేరుకున్న శ్రీరాముడు

శ్రీరాముడి కళ్యాణ వేడుకను కనులారా చూసేందుకు లక్షలాది మంది భక్తులు భద్రాద్రికి చేరుకున్నారు. భద్రాద్రి రాముడి కళ్యాణ మహోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. భక్తుల కోసం భద్రాద్రిలో విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం చలువ పందిళ్లు వేశారు. శ్రీరాముడి కళ్యాణం కోసం భద్రాద్రి సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు.












Click it and Unblock the Notifications