ఒబామా ట్విటర్ ను హ్యాక్ చేసిన వ్యక్తి అరెస్టు

Barack Obama
పారిస్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసిన 25 ఏళ్ల యువకుడిని ఫ్రెంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఒబామా ట్విట్టర్ తో పాటు బ్రిట్నీ స్పియర్ తదితర ప్రముఖుల ట్విట్టర్ అకౌంట్లను ఆ వ్యక్తి హ్యాక్ చేసినట్లు ఆరోపణలున్నాయి. హ్యాకర్ క్రోల్ అనే బూటకం పేరుతో అతను ఈ దారుణానికి పాల్పడుతున్నట్లు పోలీసులు చెప్పారు.

ఎఫ్ బీఐతో కలిసి సంయుక్త ఆపరేషన్ చేపట్టి ఫ్రెంచ్ పోలీసులు మంగళవారం ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. హ్యాక్ చేసి ట్విట్టర్ లోని రహయ్స సమాచారాన్ని సేకరించి అడ్మినిస్ట్టేటర్ కు పంపుతున్నట్లు ఎఫ్ బిఐ అధికారులు జులైలో గుర్తించి వేట ప్రారంభించారు. చాలెంజ్ గా తీసుకుని మాత్రమే ఆ వ్యక్తి ట్వట్టర్ ను హ్యాక్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+