చెప్పేది మసాజ్, చేసేది వ్యభిచారం

ఖమ్మం జిల్లాకు చెందిన అర్జున్‌ను సహాయకుడిగా పెట్టుకున్నారు. మసాజ్ పేరుతో తమ సెల్ ఫోన్ నెంబరుతో సహా పత్రికల్లో ప్రకటనలిచ్చే వారు. తమను సంప్రదించిన వారితో బేరసారాలు సాగించేవారు. వివిధ ప్రాంతాల నుంచి సెక్స్‌వర్కర్లను తీసుకొచ్చి కావల్సిన వారికి పంపేవారు. ఒక్కొక్కరిపై రోజుకు రూ.3 వేల నుంచి రూ.5 వేలు సంపాదించే వారు. సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ మద్దిపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దాడిచేసి ముఠా గుట్టు రట్టు చేశారు.












Click it and Unblock the Notifications