సుప్రీంకోర్టులో షాబుద్దీన్ కు చుక్కెదురు

విచారణ స్థలాన్ని మారుస్తూ ప్రభుత్వం, పాట్నా హైకోర్టు నోటిఫికేషన్లు జారీ చేశాయని, విచారణ వేదికను మార్చే అధికారం హైకోర్టుకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, అసాధారణమైన పరిస్థితిలో తప్ప క్రిమినల్ కేసులను బహిరంగంగానే విచారించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 42 ఏళ్ల షాబుద్దీన్ 40కి పైగా క్రిమినల్ కేసుల్లో విచారణను ఎదుర్కుంటున్నారు.












Click it and Unblock the Notifications