ముస్లిం కోటాకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్

కాగా, ముస్లిం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. 14 వృత్తులవారికి రిజర్వేషన్లు కల్పించవచ్చునని వ్యాఖ్యానించింది. 15వ వర్గాన్ని శాస్త్రీయంగా గుర్తించాలని అభిప్రాయపడింది. ముస్లిం రిజర్వేషన్లకు కూడా క్రీమీలేయర్ వర్తిస్తుందని తెలిపింది.












Click it and Unblock the Notifications