జెఎసితో కలిసి పని చేయం: ఎర్రబెల్లి

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబును నిలదీయడానికి ప్రయత్నించిన తెలంగాణ న్యాయవాదులపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేసిన నేపథ్యంలో జెఎసి ఆ పార్టీని జెఎసి తొలగించింది. తదితర కారణాలతో కూడా తెలుగుదేశం పార్టీని జెఎసి పక్కకు తప్పించింది.












Click it and Unblock the Notifications