మావోయిస్టు నేత కిషన్ జీ హతమయ్యాడా?

లాల్ గడ్ కు 8 కిలోమీటర్ల దూరంలో గల లఖన్ పూర్ గ్రామ సమీపంలోని హతిసోల్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్లో కిషన్ జీ తీవ్రంగా గాపయడ్డాడని పశ్చిమ మిడ్నాపూర్ కు చెందిన సీనియర్ పోలీసు అధికారి ఒకరు అన్నారు. ఎన్ కౌంటర్లో 15 మంది మావోయిస్టులు మరణించినట్లు సమాచారం ఉందని ఆయన చెప్పారు. కిషన్ జీ కాలికి బుల్లెట్ గాయమైందని ఒక వర్గం అంటుండగా అతను మరణించి ఉంటాడని మరో వర్గం అంటోంది. మృతదేహాలను చూస్తే తప్ప ఏమీ చెప్పలేమని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications