చిరు బ్లడ్ బ్యాంక్ కు ఫ్యాన్స్ తాకిడి

అయితే రామ్ చరణ్ తేజ అందుబాటులో లేరు. ఆయన ఆస్ట్రేలియాలో షూటింగ్ లో ఉన్నారు. దీంతో అల్లు అరవింద్, అల్లు అర్జున్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అల్లు అర్జున్ కేక్ కట్ చేశారు. రక్తదానం చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.












Click it and Unblock the Notifications