సిట్ ముందు నరేంద్ర మోడీ హాజరు

మోడీ వచ్చే ముందు బాంబ్ స్క్వాడ్ అక్కడికి చేరుకుని ముందస్తు తనిఖీలు నిర్వహించింది. గుజరాత్ అల్లర్ల సందర్బంగా అల్లరి మూకల దాడిలో మరణించిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఎషాన్ జాఫ్రీ భార్య ఫిర్యాదు మేరకు మోడీకి సిట్ సమన్లు జారీ చేసింది. ఒక ముఖ్యమంత్రి విచారణను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి. సిట్ చీఫ్ రాఘవన్ ఈ విచారణకు హాజరు కాలేదు. సిట్ ముందుకు మోడీ వస్తారా, లేదా అనే సంశయం దీంతో తీరిపోయింది.












Click it and Unblock the Notifications