రాజకీయాల నుంచి తప్పుకుంటాం: నాగం

జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఎక్కువ అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. దేశంలో ఎక్కడ లేనంతగా అవినీతి మన రాష్ట్రంలో జరిగితే సిగ్గు, ఎగ్గు లేకుండా మంత్రి సమర్థించుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications