హక్కులు ఉల్లంఘిస్తే మీడియాపై చర్యలు: స్పీకర్

రికార్డుల నుంచి తొలగించిన పదాలను టీవీ చానెళ్లు పదే పదే ప్రసారం చేస్తే ఆ టీవీ చానెళ్ల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. శాననసభ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం వల్ల సభ్యులు మాట్లాడిన విషయాలు యథాతథంగా వస్తున్నాయి. సభ్యులు చేసిన అన్ పార్లమెంటరీ వ్యాఖ్యలు వస్తున్నాయి. వాటిని స్పీకర్ రికార్డుల నుంచి తొలగించినా ఒక్కసారి ప్రసారం అయ్యాయి కాబట్టి టీవీ చానెళ్లు పదే పదే ప్రసారం చేస్తున్నాయి. పత్రికలు రాస్తున్నాయి.












Click it and Unblock the Notifications