బాబు అసహనం: స్పీకర్ మండిపాటు

చంద్రబాబు ప్రవర్తన మార్చుకోవాలని స్పీకర్ అన్నారు. చైర్ తప్పు పడుతున్నారని ఆయన అన్నారు. తాను చాలా సహనంతో వ్యవహరిస్తున్నానని ఆయన చెప్పారు. చైర్ ను చంద్రబాబు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. విషయానికి పరిమితం కావాలని ఆయన చంద్రబాబుకు సూచించారు. ఈ రకంగా వ్యవహరిస్తే తానేమీ చేయలేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications