రాజకీయ తెరపై హ్యారీపోటర్ హీరో

సహజంగానే రాజకీయాలంటే ఆసక్తి కనబరిచే రాడ్‌క్లిఫ్ ఇప్పుడు బ్రిటన్‌లోని ఓ రాజకీయ పార్టీకి అంబాసిడర్‌గా వ్యవహరించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. రాజకీయాల్లో చేరే విషయమై విలేకర్లు ప్రశ్నించగా, భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరని గడుసుగా సమాధానం ఇచ్చాడు.












Click it and Unblock the Notifications