చెన్నైలో కల్కి భక్తుల నిరాహారదీక్షలు

ఆయన మాట్లాడుతూ టివిల్లో వచ్చిన విజువల్స్ నిజమేనని, అయితే భక్తులు పారవశ్యంతో చేస్తున్న నృత్యాలను వక్రీకరించి టివిలలో ప్రసారం చేయడం మంచిది కాదని తెలిపారు. దేవుడితో కలసి చేస్తున్న నృత్యాలను పిచ్చి చేష్టలనడం సరికాదన్నారు.
ఆయన ముందు తన్మయత్వంలో భక్తులు ఎవరికి తోచిన విధంగా వారు ప్రవర్తిస్తుంటారని, కొంత మంది గదుల్లో పారవశ్యం పొందుతుంటారని అన్నారు. కల్కి సర్వాంతర్యామి అని, మీడియా ఇటువంటి ప్రసారాలు ఎన్ని చేసినా ఆయనను ఏమీ చేయలేవని అన్నారు.












Click it and Unblock the Notifications