సంగీతం కోటికి కువైట్ లో సత్కారం

రాక్‌డ్యాన్స్ అకాడమి కొరియోగ్రాఫర్ ఈశ్వర్ నేతృత్వంలో బాలబాలికు చేసిన నృత్యాలు ఆహుతులను అలరించాయి. ఇదే వేదికపై అన్నదాత మురళీమనోహర్ జన్మదిన వేడుకలు కూడా నిర్వహించారు. కళాంజలి అధ్యక్షులు మురళీమనోహర్, గల్ఫ్‌వైడ్ నందమూరి ఫ్యాన్స్ కువైట్ కార్యవర్గసభ్యులు దార్ల శ్రీనివాస ఆచారి, వేగి వెంకటేష్ నాయుడు, దరూరి బలరాం నాయుడు, తుమ్మల వెంకటరత్నం, మేడమల్లి శ్రీను, పోలినేని శాంతారాం నాయుడు, పొత్తూరి పార్ధసారధి, మాలెంపాటి సురేష్, లక్ష్మీపతి, నాగేంద్ర మారాతు, కిశోర్ శౌదరి, నందా, రెడ్డిమాసి సుబ్బయ్య, కువైట్‌లోని ఇండియన్ ఎంబసి అధికారి నర్సింగరావ్, యువశాస్త్రవేత్త నెట్టం చిన్నికృష్ణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications