నిట్ అక్రమాలపై విచారణ ప్రారంభం

డైరెక్టర్ రాజీనామా చేయాలని పట్టుబట్టి ఆయన చేత రాజీనామా చేయించారు. అయితే డైరెక్టర్ మాట మార్చడం వల్ల విద్యార్థులు ఢిల్లీకి వెళ్లి కేంద్రమానవ వనరుల మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో నిట్ ఛైర్మన్ దీక్షితులు వరంగల్ విచ్చేసి విచారణ ప్రారంభించారు.












Click it and Unblock the Notifications