తెలుగుజాతి అత్మగౌరం కాపాడాం: బాబు

తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రజావ్యతిరేక పాలనను అందిస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెసు అవినీతి, అక్రమాలపై తమ పార్టీ పోరాటం చేస్తోందని ఆయన అన్నారు. సామాజిక న్యాయం కోసం తమ పార్టీ పాటు పడుతోందని ఆయన అన్నారు. ప్రజలకు మేలు చేయడం, రాష్ట్రాభివృద్ధికి కృషి చేయడం తమ ఉద్దేశ్యాలని ఆయన చెప్పారు. తమ పార్టీ మాత్రమే పేద ప్రజల పక్షాన నిలుస్తుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications