హైదరాబాద్ పాతబస్తీలో కర్ప్యూ

ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి రాళ్లు రువ్వుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు భాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. కొన్ని చోట్ల పోలీసులు లాఠీచార్జీ కూడా చేశారు. పాతబస్తీ అల్లర్లలో ఒక పోలీసు కానిస్టేబుల్ సహా నలుగురు గాయపడ్డారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను, ఆక్టోపస్ ను రంగంలోకి దించారు. మధ్యాహ్నం వరకు అదుపులో ఉన్నట్లు అనిపించిన పరిస్థితి మళ్లీ వేడెక్కింది.












Click it and Unblock the Notifications