లగడపాటి కేసు ఏప్రిల్ ఒకటికి వాయిదా

ఒలింపిక్ సంఘం ఎన్నికల సమయంలో లగడపాటి వర్గం దౌర్జన్యానికి దిగి ఫలితాన్ని ప్రభావితం చేసిందని ఆరోపిస్తూ మరో కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వి హనుమంతరావు వర్గం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా లగడపాటి ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పింది. ఈ తీర్పును లగడపాటి రాజగోపాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.












Click it and Unblock the Notifications