టిడిపి పగ్గాలు బాలయ్యకివ్వాలి: లక్ష్మీపార్వతి

అధికారం కోసమే పుట్టిన చంద్రబాబు బాలయ్యకు పార్టీ అధ్యక్ష పదవిని అప్పగించే అవకాశాలు లేవని ఆమె అన్నారు. బాలకృష్ణకు రాజకీయానుభవం లేదనే విషయాన్ని గుర్తు చేయగా స్వర్గీయ ఎన్టీ రామారావుకు కూడా పార్టీని పెట్టినప్పుడు రాజకీయానుభవం లేదనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని ఆమె అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించేవారే ఎన్టీఆర్ కు వారసులని ఆమె అన్నారు. సిద్ధాంతాలను నిలబెట్టే గలిగేవాల్లు నిజమైన వారసులని ఆమె అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications