'నెల్లూరు మేయర్ కనబడుట లేదు'

మేయర్ కార్పొరేషన్‌కు రాకపోవడంతో పాలన స్థంభించిపోయిందన్నారు. నిబంధనల ప్రకారం మేయర్ కొద్ది రోజుల పాటు పాలనకు దూరమయితే బాధ్యతలను డెప్యూటీ మేయర్‌కు అప్పగించాల్సి ఉందన్నారు. నెల్లూరులో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదన్నారు. ఆమె వెంటనే తన బాధ్యతలను డెప్యూటీ మేయర్‌కు అప్పగించాలని డిమాండ్ చేశారు. స్టాండింగ్ కమిటీ సమావేశాలతో పాటు, సాధారణ కౌన్సిల్ సమావేశాలను కూడా నిర్వహించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. పాలకుల తీరుతో నెల్లూరు నగర పాలక సంస్థలో పాలన స్థంభించిందన్నారు.












Click it and Unblock the Notifications