విచారణ జీవితంలో కష్టకాలం: మోడీ

మీ పని ముగిసిందని తాను సిట్ తో చెప్పినట్లు రెండో సారి తనను విచారించిన తర్వాత మోడీ తెల్లవారు జామున ఒంటి గంట సమయంలో మీడియా ప్రతినిధులతో చెప్పారు. సిట్ విచారణలో ఎనిమిదేళ్ల క్రితం జరిగిన సంఘటనలను గుర్తుకు తెచ్చుకుని వివరించినట్లు ఆయన తెలిపారు. సిట్ తో తాను మాట్లాడిన విషయాలు చెప్పలేనని, సిట్ తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించాల్సి ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications