ఫిల్మ్ నగర్ సొసైటీలో నాకు అన్యాయం: వేటూరి

ఫిల్మ్ సొసైటీ భూములు సినిమా రంగంతో సంబంధం ఉన్నవారికి, లేనివారికి దారాదత్తం అవుతున్నాయని, కానీ తనకు మాత్రం స్థలం కేటాయింపు జరగడం లేదని ఆయన అన్నారు. ఇది సొసైటీ తప్పిదం అనబోనని, ప్రభుత్వం పర్యవేక్షణ లేకుండా భూములను వారి చేతుల్లో పెట్టడం వల్లనే ఇది జరుగుతోందని ఆయన అన్నారు. ప్రభుత్వానికి ప్రత్యేకంగా తాను విజ్ఞప్తి చేయబోనని, మీడియాతో చెప్పిన మాటలను చెవులుంటే విని, కళ్లుంటే చదివి తెలుసుకోవాలని ఆయన అన్నారు. సినీ పరిశ్రమ చెన్నైకి తరలిపోయే అవకాశం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications