అసెంబ్లీ వద్ద తెలంగాణవాది ఆత్మహత్యా యత్నం

ఆత్మహత్యా యత్నానికి పాల్పడుతున్న చంద్రను పోలీసులు అదుపులోకి తీసుకుని సైఫాబాద్ పోలీసు స్టేషన్ కు తరలించారు. ఆత్మహత్యల వల్ల లాభం ఉండదని చెప్పినా చంద్ర వినిపించుకోలేదు. చంద్ర మానసిక స్థితిపై పోలీసులు పరిశీలన చేస్తున్నారు.












Click it and Unblock the Notifications