స్పీకర్ పై చంద్రబాబు అసహనం

తాము హద్దులు దాటడం లేదని, సహకరించాలని తాము స్పీకర్ ను కోరుతున్నామని, అయితే పదే పదే ముంగించడంటూ స్పీకర్ అంటున్నారని, ఇది సరి కాదని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ అల్లర్లపై ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత స్పందించే హక్కు, అధికారం తమకు ఉన్నాయని ఆయన చెప్పారు. తనను అపార్థం చేసుకోవద్దని, స్పీకర్ బాధపెట్టే విధంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తాను ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతున్నామని, ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే సహకరించామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications