అలా అనేవారు ఉన్మాదులు: లగడపాటి

మత కలహాలను సృష్టించి ప్రయోజనం పొందడం బిజెపికి అలవాటేనని ఆయన అన్నారు. బిజెపి లాభపడే పరిస్థితి ఉన్నప్పుడు సొంత పార్టీవారే సీమాంధ్ర నేతలపై విమర్శలు చేయడం విచారకరమని ఆయన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ, కాంగ్రెసు శాసనసభ్యుడు పి. శంకరరావు చేసిన ప్రకటనలను ఉద్దేశించి అన్నారు. రాష్ట్రం విడిపోతే పాతబస్తీలో జరుగుతున్న పరిణామాల వంటివి మరిన్ని జరుగుతాయని తాను ఎప్పుడో చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications