గుంటూరు జిల్లా బాపట్లలో లాకప్ డెత్?

ఒక అమ్మాయిని వేధించిన కేసులో నాగిరెడ్డి నిందితుడు. గ్రామంలోని ఓ అమ్మాయిని వేధించడంతో గ్రామస్తులు నాగిరెడ్డిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి నాగిరెడ్డిని అరెస్టు చేశారు. నాగిరెడ్డిని సోమవారం రాత్రి ఓ గదిలో పెట్టారు. అతను మంగళవారం తెల్లారి శవమై తేలాడు.












Click it and Unblock the Notifications