సెక్స్ స్కామ్: నిత్యానంద రాజీనామా

నిత్యానంద ధ్యానపీఠం అవసరమైతే ఎజెండాను సవరించుకుని నడపడానికి తాను అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు నిత్యానంద ప్రకటించాడు. వివాదరహితులై ధ్యానపీఠం బోర్డు ట్రస్టీల సాధకులు ధ్యానపీఠాన్ని నిర్వహిస్తారని అతను చెప్పాడు. రంజితతో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటూ చిక్కిన వీడియో బహిర్గతమైన మూడు వారాల తర్వాత నిత్యానంద నుంచి ఈ ప్రకటన వెలువడింది. హరిద్వార్ లో ఉన్న నిత్యానంద హిందూ ధర్మ ఆచార్యులను సంప్రదించి తగిన నిర్ణయానికి వచ్చినట్లు అతను చెప్పాడు.












Click it and Unblock the Notifications