పార్టీ చీఫ్ పదవికి పోటీ చేస్తా: అళగిరి

కరుణానిధి జీవించి ఉండగా ఇదంతా మాట్లాడాల్సిన అవసరం ఏం ఉందని ఆయన అన్నారు. కరుణానిధి చిన్న కుమారుడు స్టాలిన్ కు, అళగిరికి మధ్య వారసత్వంపై పోరు జరుగుతోంది. ఈ పోరుకు స్వస్తి చెప్పడానికి నాయకుడిని పార్టీ నిర్ణయిస్తుందని, నాయకుడిని నిర్ణయించే అధికారం తనకు కూడా లేదని కరుణానిధి బుధవారంనాడు అన్నారు. కరుణానిధిని మాత్రమే తాను నాయకుడిగా అంగీకరిస్తానని అళగిరి ఇంతకు ముందు అన్నారు.












Click it and Unblock the Notifications