శ్రీకృష్ణ కమిటీ సమైక్యాంధ్రకు అనుకూలం: జెసి

కాగా, కోట్ల రూపాయల సంపాదన కోసం తెలంగాణ నుంచి గల్ఫ్ కు వలసలు పోతున్నారని టిజి వెంకటేష్ వ్యాఖ్యానించారు. సీమాంధ్ర నుంచి పొట్ట కూటి కోసం వలసలు పోతున్నారని ఆయన అన్నారు. తాము సీమాంధ్ర తరఫున 150 పేజీల నివేదికను శ్రీకృష్ణ కమిటీకి అందజేసినట్లు ఆయన తెలిపారు. ఉన్నత పదవుల్లో ఎక్కువ మంది తెలంగాణవారే ఉన్నారని ఆయన అన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో ఎక్కువ శాతం ప్రభుత్వం హైదరాబాదుపైనే ఖర్చు చేసిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications