మోడీని విచారించే అవకాశం: నానావతి

అవసరమైతే మోడీని సమన్లు జారీ చేసే వెసులుబాటును నానావతి కమిషన్ కల్పించుకుంటోంది. గుజరాత్ అల్లర్ల కేసులో మోడీ సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట ఇటీవల విచారణ నిమిత్తం హాజరయ్యారు. నానావతి కమిషన్ 2009 సెప్టెంబర్ 18వ తేదీ నరేంద్రమోడీకి క్లీన్ చిట్ ఇచ్చింది. మోడీకి గానీ, ఆయన మంత్రి వర్గ సభ్యులకు గానీ అల్లర్లతో సంబంధాలున్నట్లు ఆధారాలు లేవని చెప్పింది.












Click it and Unblock the Notifications