సీమాంధ్ర నేతలను పట్టించుకోం: నాగం

ఈ నెల 4వ తేదీన పార్టీ తెలంగాణ ప్రాంత పోలిట్ బ్యూరో సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులతో సమావేశమవుతామని ఆయన చెప్పారు. శ్రీకృష్ణ కమిటీకి సమర్పించే నివేదికపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. తాము 200 పేజీల నివేదికను రూపొందించినట్లు ఆయన తెలిపారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే తెలంగాణ కోసం ఈ ప్రాంతంలో 119 శాసనసభా నియోజకవర్గాల్లో ఉద్యమాలు చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications