పాతబస్తీలో మండుతున్న ధరలు

కాగా, పాతబస్తీలో పరిస్థితి దారుణంగా ఉంది. మృతదేహంతో శ్మశానానికి బంధువులు కూడా వెళ్లలేని స్థితి ఉంది. పోలీసులు శవం వెంట బంధువులను అనుమతించలేదు. దీంతో నలుగురంటే నలుగురే పాడెను మోసుకుని వెళ్తున్న దృశ్యం స్థానిక టీవీ చానెల్ లో ప్రసారమైంది. పాతబస్తీలో పరిస్థితి ప్రశాంతంగా ఉంది. కర్ఫ్యూ సడలించిన సమయాల్లో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగలేదు.












Click it and Unblock the Notifications